NEET Result 2020 : ఫలితాలు ఎలా ఎక్కడ చూడాలంటే! || Oneindia Telugu

2020-10-12 698

NEET result 2020 : The National Testing Agency (NTA) would be announcing the National Eligibility & Entrance Test (NEET) Result 2020 and the final answer on Monday (October 12) at ntaneet.ac.in.
#NEETResult2020
#NEETresults
#NTA
#NEETExam
#NationalTestingAgency
#NationalEligibilityTest
#NEETUGC2020
#NEET2020AnswerKey


మరి కాసేపట్లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ 2020) ఫలితాలు విడుదల కానున్నాయి. ఆన్‌లైన్ ద్వారా ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. నీట్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌పై ntaneet.nic.in పొందుపర్చనుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నీట్ ఫలితాలను తెలుసుకునేందుకు అభ్యర్థులు పైన ఇచ్చిన వెబ్‌సైట్‌కు లాగిన్ అయి వారి రిజిస్ట్రేషన్ లేదా రోల్ నెంబర్‌‌తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేస్తే చాలు. అభ్యర్థుల ఫలితాలు వస్తాయి.